తెలంగాణ డీజీపీ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. లక్డీకపూల్‌లోని కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి ఆవిష్కరించారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి - telangana Additional DGP Bala Naga Devi
హైదరాబాద్ లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి
ఈ వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. సిబ్బందికి పోలీసులు మిఠాయిలు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి :జాతీయ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్