తెలంగాణ

telangana

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

సంగారెడ్డి జిల్లాలో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. క్రీడాకారుల్లో నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

By

Published : Dec 20, 2019, 11:03 PM IST

Published : Dec 20, 2019, 11:03 PM IST

Updated : Dec 21, 2019, 7:43 AM IST

ETV Bharat / city

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"
"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు.. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు.

"ఇస్నాపూర్​లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు"

క్రీడాకారుల నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా క్రీడాకారుల ఎంపిక నైపుణ్యం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విధానాలు పక్కకు పెట్టి కొత్త ఒరవడితో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: సరదాగా కోహ్లీసేన.. ఫొటోలు వైరల్

Last Updated : Dec 21, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details