రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 81కొవిడ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 2,87,502 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో ముగ్గురు మరణించగా.. ఇప్పటివరకు 1,549 మంది మహమ్మారికి బలయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 5,388 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు
కరోనా నుంచి కోలుకొని మరో 574 మంది బాధితులు ఇళ్లకు చేరారు. మొత్తం 2,80,565 మంది కొవిడ్ కోరల్లోంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,388 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.హోం ఐసోలేషన్‌లో 3,210 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీచూడండి:టీకా వినియోగంపై నేడు డీసీజీఐ కీలక ప్రకటన