రాష్ట్రంలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,95,431కి చేరింది. మహమ్మారితో ఒక్కరు మరణించారు. ఇప్పటివరకు 1,608 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 147 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2.91 లక్షల మంది కోలుకున్నారు.
తెలంగాణలో 1,977 కరోనా యాక్టివ్ కేసులు - coronavirus death toll in telangana
రాష్ట్రంలో కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 118 వైరస్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం 1,977 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
corona
రాష్ట్రంలో ప్రస్తుతం 1,977 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 845 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 28 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి :శంషాబాద్ వద్ద 108 వాహనంలో పసికందు మృతి