2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్షా 82వేల 17 వేల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లుకేటాయించారు.
సంక్షేమానికి పెద్దపీట
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కేీసఆర్ ప్రగతి నిధి విడుదల చేశారు.
సంక్షేమ నిధి
ఎస్సీ,ఎస్టీలకు పెరిగిన సాయం
షెడ్యూలు కులాలకు రూ.16 వేల 581 కోట్లు, షెడ్యూలు తెగలకు రూ.9 వేల 827 కోట్ల రూపాయల ప్రగతి నిధిని ప్రతిపాదించారు. ఎంబీసీ కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్లుసీఎం పేర్కొన్నారు.
Last Updated : Feb 22, 2019, 4:33 PM IST