తెలంగాణ

telangana

ETV Bharat / city

'అక్బరుద్దీన్‌ ఓవైసీ క్షమాపణలు చెప్పాలి'

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులపై  చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అదిలాబాద్‌లో భాజపా నాయకలు నిరసన చేపట్టారు. అక్బరుద్దీన్‌ ఓవైసీ ఫ్లెక్సీని దహనం చేశారు.

'అక్బరుద్దీన్‌ ఓవైసీ క్షమాపణలు చెప్పాలి'

By

Published : Jul 25, 2019, 3:48 PM IST

అదిలాబాద్‌ పట్టణంలో భాజపా నాయకులు అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. అక్బరుద్దీన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని.. వెంటనే క్షమాపణ కోరాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ ఓవైసీ ఫ్లెక్సీని దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో వీహెచ్‌పీ, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

'అక్బరుద్దీన్‌ ఓవైసీ క్షమాపణలు చెప్పాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details