Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర బుధవారం రూ.100కుపైగా పెరిగి ప్రస్తుతం రూ. 53,240 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.300కుపైగా పెరిగింది. ప్రస్తుతం రూ.56,890 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,240గా ఉంది. కిలో వెండి ధర రూ.56,890 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,240వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,890గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,890 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,890 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1750 డాలర్లకు పెరిగింది. ఔన్సు వెండి ధర 19.12 డాలర్లుగా ఉంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.79 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.