తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - gold rate today in vijayawada

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
gold rate today

By

Published : Feb 18, 2023, 11:34 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి.. ప్రస్తుతం రూ.58,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.810 పెరిగి.. ప్రస్తుతం రూ.67,710 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,250గా ఉంది. కిలో వెండి ధర రూ.67,710 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,710గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,710 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,250 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.67,710 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1842.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.76 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.20,38,247 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.20,38,247
ఇథీరియం రూ.1,40,716
టెథర్​ రూ.82.83
బైనాన్స్​ కాయిన్​ రూ.26,092
యూఎస్​డీ కాయిన్ రూ.82.81

ABOUT THE AUTHOR

...view details