తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా..

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today in telangana and ap
బంగారం

By

Published : Feb 17, 2023, 1:07 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి.. ప్రస్తుతం రూ.57,850 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.800 తగ్గి.. ప్రస్తుతం రూ.66,900 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,850 గా ఉంది. కిలో వెండి ధర రూ.66,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,850 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,900 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,850 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,850 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,900 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1825.15 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.40 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,57,184 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.19,57,184
ఇథీరియం రూ.1,36,977
టెథర్​ రూ.82.77
బైనాన్స్​ కాయిన్​ రూ.25,410
యూఎస్​డీ కాయిన్ రూ.82.79

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 285 పాయింట్ల నష్టంతో 61,033 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 17,961 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎస్‌ టెక్‌, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 8 పైసలు పడిపోయి.. 82.78 దగ్గర ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details