తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా.. - gold rate today guntur

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today
బంగారం ధరలు

By

Published : Sep 16, 2022, 11:47 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.620 తగ్గి.. ప్రస్తుతం రూ.50,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.900 తగ్గి.. రూ.57,000 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,930గా ఉంది. కిలో వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,930 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,000గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,930 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1663 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.06 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,78,008 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.15,78,008
ఇథీరియం రూ.1,17,703
టెథర్​ రూ.79.69
బినాన్స్​ కాయిన్​ రూ.21,787
యూఎస్​డీ కాయిన్ రూ.79.84

Stock Market Updates : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 620 పాయింట్లు నష్టపోయి 59,310 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 17,690 దగ్గర ట్రేడవుతోంది. టాప్‌ 30 సూచీల్లో ఇండస్​ఇండ్ బ్యాంక్​, సన్​ఫార్మా, టైటాన్, ఏషియన్ పేయింట్స్, కొటాక్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్​, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ:శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 11 పైసలు నష్టపోయింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 79.82కు చేరింది.

ఇవీ చదవండి:వడ్డీ భారం తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్​ పాటించండి!

పాత కార్ల అమ్మకాల్లో మోసాలకు చెక్‌.. కేంద్రం కొత్త రూల్స్​ జారీ!

ABOUT THE AUTHOR

...view details