తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్​, విజయవాడలో తాజా రేట్లు ఇవే - ఈరోజు విజయవాడ​లో బంగారం వెండి ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం ధర, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rates today in telugu states
gold rates today in telugu states

By

Published : Mar 27, 2023, 12:21 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.520 తగ్గి.. ప్రస్తుతం రూ.60,850గా ఉంది. కిలో వెండి ధర రూ.530 తగ్గి.. ప్రస్తుతం రూ.71,600 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.60,850వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,600 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.60,850గా ఉంది. కిలో వెండి ధర రూ.71,600 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,850 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,600గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.60,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,600 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,970 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..

ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,82,075 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.22,82,075
ఇథీరియం రూ.1,44,105
టెథర్​ రూ.82.35
బైనాన్స్​ కాయిన్​ రూ.26,949
యూఎస్​డీ కాయిన్ రూ.82.28

లాభాలో స్టాక్​ మార్కెట్లు..
సోమవారం భారతీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్​ ఎక్స్చేంజ్‌​ (బీఎస్​ఈ) సెన్సెక్స్​ 137 పాయింట్లు ఎగబాకి 57,664 పాయింట్ల వద్దకు కొనసాగుతోంది. నిఫ్టీ.. 46 పాయింట్లు పెరిగి 16,991 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్​ 30 సూచీలో రిలయన్స్​, సన్​ ఫార్మా, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ కంపెనీ, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, టైటాన్, ఎల్ ఆండ్ టీ, టీసీఎస్, టెక్​ మహీంద్రా, పవర్​ గ్రిడ్ స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. మహీంద్రా అండ్​ మహీంద్రా, యాక్సిస్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్​, బజాజ్​ ఫైనాన్స్​ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ​

ABOUT THE AUTHOR

...view details