Gold Rate Today 7th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.58,355 ఉండగా.. శనివారం రూ.175 పెరిగి రూ.58,530కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.69295 ఉండగా.. శనివారం రూ.725 పెరిగి రూ.70200కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 7th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,530గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
- Gold Price In Vijayawada 7th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,530గా ఉంది. కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 7th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,530గా ఉంది. కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
- Gold Price In Proddatur 7th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,530కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 7th October 2023 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1824 డాలర్లుగా ఉండగా.. శనివారం 9 డాలర్లు పెరిగి 1833 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21.60 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 7th October 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,20,729 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,20,729 |
ఇథీరియం | రూ.1,36,539 |
టెథర్ | రూ.83.16 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,744 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.12 |