Gold Rate Today 5th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.58,335 ఉండగా.. గురువారం రూ.50 పెరిగి రూ.58,385కు చేరింది. బుధవారం కిలో వెండి ధర రూ.68,875 ఉండగా.. గురువారం రూ.420 పెరిగి రూ.69,295కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 5th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,385గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.69,295గా ఉంది.
- Gold Price In Vijayawada 5th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,385గా ఉంది. కిలో వెండి ధర రూ.69,295కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 5th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,385గా ఉంది. కిలో వెండి ధర రూ.69,295గా ఉంది.
- Gold Price In Proddatur 5th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,385కిలో వెండి ధర రూ.69,295కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 5th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1820 డాలర్లుగా ఉండగా.. గురువారం 8 డాలర్లు పెరిగి, ప్రస్తుతం 1828 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21.22 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 5th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,03,900 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,03,900 |
ఇథీరియం | రూ.1,36,797 |
టెథర్ | రూ.83.20 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,721 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.20 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 5th October 2023 :గురువారం దేశీయ స్టాక్‌మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి.