తెలంగాణ

telangana

ETV Bharat / business

మహిళలకు గుడ్ న్యూస్​ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Today 5th December 2023 : మీరు బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 5th December 2023
Gold Rate Today 5th December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 9:28 AM IST

Updated : Dec 5, 2023, 9:56 AM IST

Gold Rate Today 5th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.65,873 ఉండగా.. మంగళవారం రూ.1,328 తగ్గి రూ.64,545కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.79,550 ఉండగా.. మంగళవారం రూ.2,164 తగ్గి రూ.77,386కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 5th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,545గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.77,386గా ఉంది.
  • Gold Price In Vijayawada 5th December 2023 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,545కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.77,386కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 5th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.64,545గా ఉంది. కిలో వెండి ధర రూ.77,386గా ఉంది.
  • Gold Price In Proddatur 5th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,545కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.77,386కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 5th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2087 డాలర్లు ఉండగా.. మంగళవారం ఏకంగా 51 డాలర్లు తగ్గి 2036 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్​లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.60 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 5th December 2023 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి​ లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.34,82,182 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.34,82,182
ఇథీరియం రూ.1,86,055
టెథర్ రూ.83.39
బైనాన్స్ కాయిన్ రూ.19,308
యూఎస్​డీ కాయిన్ రూ.83.38

రూపాయి విలువ
Rupee Open 5th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.41గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 5th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ఆర్థిక లక్ష్యం నెరవేరేలా - పన్ను తక్కువగా ఉండేలా - ప్లాన్​ చేసుకోండిలా!

ఎక్కువ క్రెడిట్​ కార్డులు ఉన్నాయా? స్కోరుపై ప్రభావం పడుతుందా? ఇలా చేయకూడదట!

Last Updated : Dec 5, 2023, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details