Gold Rate Today 26th October 2023 :దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.62,355గా ఉండగా.. గురువారం రూ.70 తగ్గి రూ.62,287కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,275గా ఉండగా.. గురువారం రూ.185 పెరిగి రూ.73,460కు చేరింది.
- Gold Price In Hyderabad 26th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.62,287గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,460గా ఉంది.
- Gold Price In Vijayawada 26th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,287గా ఉంది. కిలో వెండి ధర రూ.73,460కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 26th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,287గా ఉంది. కిలో వెండి ధర రూ.73,460గా ఉంది.
- Gold Price In Proddatur 26th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,287గా ఉంది. కిలో వెండి ధర రూ.73,460కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 26th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1971 డాలర్లుగా ఉండగా.. గురువారం 17 డాలర్లు పెరిగి 1988 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.98 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 26th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.28,85,790 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.28,85,790 |
ఇథీరియం | రూ.1,49,160 |
టెథర్ | రూ.83.19 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,719 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.21 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 26th October 2023 :గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 604 పాయింట్లు నష్టపోయి 63,444 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 196 పాయింట్లు క్షీణించి 19,926 వద్ద ట్రేడ్ అవుతోంది.