Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 40 తగ్గి రూ. 55,570 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి రూ.330 పెరిగి ప్రస్తుతం రూ.69,130 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.55,570గా ఉంది. కిలో వెండి ధర రూ.69,130 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,570వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,130గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,570గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,130వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,570 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,130గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,782.65 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.40 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.