తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్

stocks live updates
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Jun 14, 2021, 9:33 AM IST

09:09 June 14

సెన్సెక్స్​ 420 మైనస్​

స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 420 పాయింట్లకుపైగా కోల్పోయి 52,052 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్​ఈ-నిఫ్టీ 150 పాయింట్లకుపైగా నష్టంతో 15,644 వద్ద కొనసాగుతోంది.

  • ఇన్ఫోసిస్​, టీసీఎస్​, రిలయన్స్ మినహా.. 30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.
  • బజాజ్ ఫినాన్స్​, ఎన్​టీపీసీ, డాక్టర్​ రెడ్డీస్​, ఎస్​బీఐ, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details