స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,823 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,131 వద్దకు చేరింది.
- టైటాన్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ భారీగా లాభాలను నమోదు చేశాయి.
- ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్ నష్టాలను మూటగట్టుకున్నాయి.