తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయంగా ప్రతికూలతలు- నష్టాల్లో మార్కెట్లు - బీఎస్​ఈ సెన్సెక్స్​

stock update live updates
అంతర్జాతీయంగా ప్రతికూలతలు- నష్టాల్లో మార్కెట్లు

By

Published : Feb 19, 2021, 9:28 AM IST

Updated : Feb 19, 2021, 9:59 AM IST

08:58 February 19

అంతర్జాతీయంగా ప్రతికూలతలు- నష్టాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్​, ఫైనాన్షియల్​ షేర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 206 పాయింట్లు నష్టపోయి 51,118 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 15,059 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్​, గెయిల్​, హెచ్​యూఎల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఓన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Feb 19, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details