స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 290 పాయింట్లకుపైగా పెరిగి 51,407 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల లాభంతో 15,434 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
- రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- సన్‌ఫార్మా, ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.