స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు కోల్పోయి 52,443 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 15,709 వద్దకు చేరింది.
- భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎం&ఎం, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ ఎక్కువగా నష్టపోయాయి.