స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 273 పాయింట్లు కోల్పోయి 52,578 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 15,746 వద్దకు చేరింది.
- టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా ప్రధానంగా లాభపడ్డాయి.
- డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి.