తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లకు స్వల్ప నష్టాలు - bse snesex live

stock market live today india
ఫ్లాట్​గా స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 27పాయింట్లు డౌన్​

By

Published : Dec 24, 2021, 9:24 AM IST

Updated : Dec 24, 2021, 3:54 PM IST

15:52 December 24

వారాంతంలో దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 191 పాయింట్లు పతనమై.. 57,124 వద్ద సెషన్​ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 69 పాయింట్ల నష్టంతో 17,003 వద్ద స్థిరపడింది.

10:15 December 24

నష్టాల్లో మార్కెట్లు..

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 376 పాయింట్లు నష్టపోయి 56,939 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 50.. 123 పాయింట్లు కోల్పోయి 16,949 వద్ద కొనసాగుతోంది.

09:01 December 24

ఫ్లాట్​గా స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 27పాయింట్లు డౌన్​

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల మధ్య దేశీయ సూచీలు శుక్రవారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 27 పాయింట్ల నష్టంతో 57,288 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 14పాయింట్లు కోల్పోయి 17,063 వద్ద కొనసాగుతోంది.

ఐటీ రంగ షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఎయిర్​టెల్​, టైటాన్​, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

Last Updated : Dec 24, 2021, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details