స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాలలో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 53,159 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్ఢు స్థాయి అయిన 15,924 వద్దకు చేరింది.
- హెచ్‌సీఎల్‌టెక్, ఎల్&టీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ ప్రధానంగా లాభాలను గడించాయి.
- భారతీ ఎయిర్టెల్, ఎం&ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ ఎక్కు్వగా నష్టపోయాయి.