తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక షేర్ల పతనంతో నష్టాల్లో మార్కెట్లు - స్టాక్ మార్కెట్ లైవ్ వార్తలు

stock market
మార్కెట్లు

By

Published : Sep 30, 2020, 9:39 AM IST

09:23 September 30

నష్టాల్లో బ్యాంకింగ్​ రంగ షేర్లు

ఆర్థిక షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 22 పాయింట్లు నష్టంతో 37,951 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 5 పాయింట్ల కోల్పోయి 11,217 పాయింట్లకు చేరింది.  

లాభనష్టాల్లో..

సన్​ఫార్మా, ఓఎన్​జీసీ, హిందుస్థాన్ యూనిలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, నెస్లే లాభాల్లో ఉన్నాయి.  

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, బజాజ్​ఫినాన్స్ నష్టాల్లో ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details