తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారానికి తగ్గిన డిమాండ్​- దిగొస్తున్న ధరలు

డిమాండ్​ లేని పరిస్థితుల్లో బులియన్​ మార్కెట్లు నేడు దాదాపు ఫ్లాట్​గా ముగిశాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.91 క్షీణించింది.

gold rate today
బంగారానికి తగ్గిన డిమాండ్​- దిగొస్తున్న ధరలు

By

Published : Nov 28, 2019, 3:49 PM IST

బంగారం ధర పది గ్రాములకు నేడు దిల్లీలో రూ.3 తగ్గింది. రూ.38 వేల 535 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ.91 తగ్గి రూ.45 వేల 293కి చేరింది.

బంగారానికి ప్రస్తుతం డిమాండ్​ తగ్గడమే ఇందుకు కారణమని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ అనలిస్ట్ తపన్ పటేల్​ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో...

అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,457 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 17 డాలర్లు.

ABOUT THE AUTHOR

...view details