తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలు ఇవే... - business news in telugu

అంతర్జాతీయ పరిణామాలతో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర రూ.391 పెరిగింది.

BIZ-GOLD-PRICE
బంగారం

By

Published : Mar 2, 2020, 4:04 PM IST

Updated : Mar 3, 2020, 4:17 AM IST

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.391 పెరిగి రూ.42,616కు చేరుకుంది.

"అంతర్జాతీయ మార్కెట్​లో ధరల ప్రభావంతో దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర రూ.391 పెరిగింది. శుక్రవారం భారీ అమ్మకాల తర్వాత ఈ రోజు జరిగిన కొనుగోళ్లు మార్కెట్​కు ఉపశమనాన్ని ఇచ్చాయి. ఫలితంగా బంగారంతో పాటు ఇతర కమోడిటీ ధరలు పెరిగాయి."

-తపన్​ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యురిటీస్ అనలిస్ట్​

కిలో వెండి రూ.713 పెరిగి రూ.46,213కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,604 డాలర్లకు చేరగా.. వెండి 17 డాలర్లుగా ఉంది.

Last Updated : Mar 3, 2020, 4:17 AM IST

ABOUT THE AUTHOR

...view details