తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold price today: భారీగా పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి బాటలోనే పయనించి వెండి కిలోకు రూ. 636 వరకు పెరిగింది.

Gold price today
పసిడి ధర

By

Published : Dec 16, 2021, 10:29 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో గురువారం భారీగా మార్పులు జరిగాయి. బుధవారంతో పోలిస్తే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.393, కిలో వెండి ధర రూ. 636 మేర పెరిగాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 49, 843 గా ఉంది. కిలో వెండి ధర రూ.62,590 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49, 843 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,590గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49, 843 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,590 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49, 843 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,590 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 12 డాలర్లు పెరిగింది. వెండి ధరలో స్వల్ప మార్పులు జరిగాయి.

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,782 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.17 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:stock market: భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 400 ప్లస్​

ABOUT THE AUTHOR

...view details