తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today: ఏపీ, తెలంగాణలో స్వల్పంగా తగ్గిన పసిడి ధర - Gold price in Hyderbad

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా తగ్గింది. వెండి ధర కాస్త క్షీణించింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

GOLD PRICE TODAY
బంగారం ధర

By

Published : Dec 9, 2021, 10:07 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారంతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.54 తగ్గింది. కిలో వెండి ధర రూ.152 మేర దిగొచ్చింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,460గా ఉంది. కిలో వెండి ధర రూ.62,812 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,460 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,812 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,812 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,812 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి:కీలక వడ్డీ రేట్లు యథాతథం.. రిజర్వు బ్యాంకు ప్రకటన

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,786 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.46 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్

ఇదీ చూడండి:ఎక్కువ సిమ్​ కార్డులు ఉన్నవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే..

ABOUT THE AUTHOR

...view details