తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..? - తెలంగాణలో పెట్రోల్ ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) వెండి (Silver price today) ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్​ ధరల్లోనూ (Fuel price today) ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత రేట్లు ఇలా ఉన్నాయి.

GOLD PRICE TODAY
ఈ రోజు బంగారం ధర

By

Published : Oct 4, 2021, 9:46 AM IST

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి(Gold Rate Today), వెండి ధరల్లో(Silver price today) సోమవారం పెద్దగా మార్పు లేదు.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.47,930 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,172గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,930గా ఉంది. కిలో వెండి ధర రూ.62,172 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,172 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1759 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.54 డాలర్లకు పెరిగింది

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel price today) సోమవారం ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.106.47వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ రూ.99.00వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.40గా ఉంది. లీటర్​ డీజిల్​ రూ.99.42వద్ద కొనసాగుతోంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) లీటర్​ పెట్రోల్ ధర రూ.108.67గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.100.65 వద్ద ఉంది.

ఇదీ చూడండి:త్వరలోనే బీఎస్​ఈలో ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌

ABOUT THE AUTHOR

...view details