బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 22 పెరిగి రూ.45,041కి చేరుకుంది.
వెండి మాత్రం కిలోకు రూ.710 తగ్గి రూ.47,359 వద్ద లభిస్తోంది.
పడిపోయిన చమురు ధరలు..
బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 22 పెరిగి రూ.45,041కి చేరుకుంది.
వెండి మాత్రం కిలోకు రూ.710 తగ్గి రూ.47,359 వద్ద లభిస్తోంది.
పడిపోయిన చమురు ధరలు..
ముడి చమురు ధరలు పడిపోవడం, ప్రపంచ వృద్ధి రేటుపై నెలకొన్న భయాల కారణంగా బంగారం స్వల్పంగా పెరిగిందని నిపుణుల విశ్లేషణ. ఒపెక్, రష్యా మధ్య జరగుతున్న చమురు యుద్ధం కారణంగా చమురు ధరలను భారీగా తగ్గిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,680 డాలర్లు ఉండగా.. వెండి 16.82 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:దలాల్ స్ట్రీట్ ఢమాల్- సెన్సెక్స్ రికార్డు పతనం