రూపాయి విలువ క్షీణించటం వల్ల బంగారం ధరలు సోమవారం మరోసారి పెరిగాయి. దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.145 పెరిగి రూ.38,885కు చేరుకుంది.
"దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.145 పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం క్షీణించడం వల్ల పసిడి ధర రూ.38,885కు చేరుకుంది. పండగ డిమాండ్‌తో నగల దుకాణాల్లో రద్దీ పెరుగుతున్న కారణంగా బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. "
-తపన్ పటేల్, విశ్లేషకుడు, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్