భారతదేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ నేటి అర్ధరాత్రి నుంచి తాత్కాలికంగా మూత పడనుంది. సంస్థ మనుగడ కోసం తక్షణ సహాయం కింద రూ. 400 కోట్ల ఇవ్వాలని చేసిన విన్నపాన్ని రుణదాతలు తిరస్కరించటంతో సర్వీసుల రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
మూతపడనున్న రెండో అతిపెద్ద విమాన సంస్థ - జెట్
తక్షణ సహాయం కింద రూ. 400 కోట్లు అందించాలని జెట్ ఎయిర్వేస్ చేసిన విన్నపాన్ని రుణదాతలు తిరస్కరించారు. దీనితో జెట్ ఎయిర్వేస్ నేడు అర్ధరాత్రి నుంచి తాత్కాలికంగా మూతపడనుంది.
మూతపడనున్న రెండో అతిపెద్ద విమాన సంస్థ
అన్ని విమానాలను రద్దు చేసుకుంటున్నట్లు స్టాక్ ఎక్సేంజిలకు సమాచారం అందించింది సంస్థ.