stock market news: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1881 పాయింట్లు కోల్పోయి 55,350కి పతనమైంది. నిఫ్టీ 552 పాయింట్లు కుప్పకూలి 16,510కి పడిపోయింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులకు తోడు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడం మదుపర్లపై తీవ్రచూపింది.
స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం- సెన్సెక్స్ 1800 పాయింట్లు పతనం - స్టాక్ మార్కెట్లు
Stock markets: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకులాయి. సెన్సెక్స్ దాదాపు 1900 పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 500 పాయింట్లకుపైగా పతనమైంది.
stock market live updates
దేశీయ మార్కెట్లలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ షేర్లు అత్యధికంగా 5.91శాతం నష్టపోగా.. భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్ర, ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్ షేర్లు నాలుగు శాతానికిపై కుప్పకూలాయి.
ఇదీ చదవండి:రిలయన్స్ స్థాయిలో మరో 30 కంపెనీలు: అంబానీ
Last Updated : Feb 24, 2022, 10:05 AM IST