లాక్డౌన్ కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రకటించిన భారీ ప్యాకేజీ వివరాలను... కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మందగమనంలో కూరుకుపోయిన రంగాలకు సరైన దిశానిర్దేశం ఇచ్చేలా పలు కీలక ప్రకటనలు చేశారు.
వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్, ఉద్యోగ కల్పన సహా మొత్తం 9 అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను నిర్మల ప్రకటించారు. ఆ వివరాలన్నీ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మీకోసం..
రెండో రోజు ముఖ్యాంశాలు
ఒకే దేశం-ఒకే రేషన్
ఉచిత రేషన్