వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెలకు గానూ 20.1 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో 4జీ నెట్వర్క్ అందించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించింది.
వొడాఫోన్ 7 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో రెండో వేగవంతమైన టెలికాం నెట్‌వర్క్‌గా నిలిచింది. ఐడియా, ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ వరుసగా 5.8 ఎంబీపీఎస్, 5 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.
అప్‌లోడ్‌లో ఇలా..