మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1,23,902 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే ప్రథమం.
జీఎస్టీ వసూళ్లలో ఆల్‌టైం రికార్డ్
జీఎస్టీ వసూళ్లు మార్చిలో జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. మార్చిలో మొత్తం రూ.1.23 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఆల్‌టైం రికార్డ్: మార్చిలో రూ.1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
మార్చి జీఎస్టీ వసూళ్ల లెక్క..
- కేంద్ర జీఎస్టీ - రూ.22,973 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ -రూ.29,329 కోట్లు
- సమీకృత జీఎస్టీ -రూ.62,842 కోట్లు
- సెస్- రూ.8,757 కోట్లు
ఇదీ చదవండి:ఆ కంప్యూటర్లలో ఇక మౌస్ మాయం!