తెలంగాణ

telangana

ETV Bharat / business

వివాద్ సే విశ్వాస్- చెల్లింపుల గడువు పొడిగింపు - వివాద్​ సే విశ్వాస్

వివాద్​ సే విశ్వాస్ పథకం కింద చెల్లింపుల గడువును కేంద్రం రెండు నెలల పాటు పొడిగించింది. జూన్ 30లోపు చెల్లింపులు చేయాలని ఆదేశించింది.

Vivad Se Vishwas
వివాద్ సే విశ్వాస్

By

Published : Apr 24, 2021, 2:13 PM IST

ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కార పథకం.. 'వివాద్​ సే విశ్వాస్'​ కింద చెల్లింపుల గడువును జూన్​ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీచేసింది.

కరోనా మహమ్మారి కారణంగా ఎదురైన అవరోధాల నేపథ్యంలో రెండు నెలల పాటు గడువును పొడిగించింది కేంద్రం. కాగా, ఈ పథకం కింద డిక్లరేషన్​ గడువు మార్చి 31తో ముగిసింది.

ఇదీ చూడండి:'కరోనా ఉద్ధృతి ఉన్నా.. సంస్కరణలు ఆగవు'

ABOUT THE AUTHOR

...view details