తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.50వేలకు చేరువైన 10 గ్రాముల బంగారం ధర

బంగార, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.647 ఎగబాకింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.51 వేలు దాటింది.

By

Published : Jul 1, 2020, 5:46 PM IST

gold price today
బంగారం ధరలు పైపైకి

బంగారం ధర బుధవారం రూ.647 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,908 పలుకుతోంది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల.. ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా కిలోకు రూ.1,611 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.51,870 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,788 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.34 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:వ్యాట్​ భారీగా పెంపు- బంగారం, కార్ల దుకాణాలు కిటకిట

ABOUT THE AUTHOR

...view details