అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, పసిడి ధరలు తగ్గడం, రూపాయి బలపడడం వల్ల పసిడి ధరలు దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.954 తగ్గి రూ.43,549కు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.80 తగ్గి రూ.49,990కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,648 డాలర్లు, ఔన్స్ వెండి ధర 18.40 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: మార్కెట్లకు స్వల్ప నష్టాలు