బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర దిల్లీలో రూ.191 తగ్గి.. రూ.46,283 వద్దకు చేరింది.
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు - gold price in chennai
పసిడి, వెండి ధరలు మరింత తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.46,283కు చేరింది. వెండి ధర కిలోకు రూ.1,062 దిగొచ్చింది.
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు
వెండి ధర భారీగా రూ.1,062 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం రూ.67,795 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,769 డాలర్లకు తగ్గింది. వెండి మాత్రం ఔన్సుకు 25.92 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.