తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

Gold Price Today
బంగారం ధర ఎంతంటే

By

Published : Aug 25, 2021, 10:48 AM IST

బంగారం ధరలు (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 Karat Gold price) ధర బుధవారం రూ.250 మేర దిగొచ్చింది. కిలో వెండి (Silver price today) ధర మాత్రం రూ.220 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి (Gold Price in Hyderabad) ధర రూ.48,860‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,220 పలుకుతోంది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,870‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,230గా ఉంది.
  • విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,870గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,230గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,793 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.71 డాలర్లుగా ఉంది.

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price in Hyderabad) స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.105.6గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.97.05 వద్ద విక్రయమవుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.55గా, లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.82 వద్ద విక్రయమవుతోంది. లీటర్​ డీజిల్ ధర రూ.98.76గా ఉంది.

ఇవీ చూడండి:

చదువు అంతంతే.. సంపద మాత్రం రూ.లక్షల కోట్లు!

'భారత డిజిటల్‌పై అంతర్జాతీయ ఆసక్తి'

ABOUT THE AUTHOR

...view details