తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా తగ్గింది. వివిధ నగరాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి.

GOLD SILVER PRICES
బంగారం ధరలు

By

Published : Aug 19, 2021, 9:28 AM IST

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60 వరకు తగ్గింది. కిలో వెండి ధర రూ.800 వరకు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.48,657గా ఉంది.
  • ఈ నగరాల్లో కేజీ వెండి రూ.64,664 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,778 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.22 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  1. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర 31పైసలు పెరిగి రూ.105.89, డీజిల్ ధర లీటరుకు 42పైసలు తగ్గి రూ.97.42గా ఉంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.98.08కు చేరింది.
  3. గుంటూరులో పెట్రోల్ ధర రూ.108.08, డీజిల్​ లీటర్​పై 39 పైసలు తగ్గి రూ.99.26కు దిగొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details