తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు(Gold price today) మంగళవారం భారీగా తగ్గాయి. వెండి ధర రూ.65వేల దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

gold silver prices today
బంగారం, వెండి ధరలు

By

Published : Aug 10, 2021, 7:10 AM IST

Updated : Aug 10, 2021, 7:47 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ రూ.47,748 వద్ద ఉంది.
  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.64,930 వద్దకు చేరింది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1735.45 డాలర్ల వద్ద ఉంది.
  • వెండి ధర ఔన్సు 23.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  2. గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  3. వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చూడండి:అమలులో లోపాలే జీఎస్టీకి శాపాలు

Last Updated : Aug 10, 2021, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details