తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

By

Published : Jun 18, 2021, 10:32 AM IST

Updated : Jun 18, 2021, 11:34 AM IST

gold price latest update
బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,720 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.70957 వద్ద ఉంది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు శుక్రవారం పెరిగాయి.

  • హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​కు 28 పైసలు పెరిగి.. రూ.100.74 వద్ద ఉంది. డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.95.60కి చేరింది.
  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.13 ఉండగా.. డీజిల్‌ రూ.97.37కు చేరింది.
  • వైజాగ్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.101.93 వద్ద ఉండగా.. లీటర్​కు ​ డీజిల్ ధర రూ.96.21గా ఉంది.

ఇవీ చదవండి:అత్యవసరం తప్పక బంగారం తాకట్టు

Last Updated : Jun 18, 2021, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details