తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర గురువారం స్పల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా తగ్గుదలను నమోదు చేసింది. పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel Prices) ఎలాంటి మార్పులేదు.

Gold Rate Today
బంగారం ధరలు

By

Published : Sep 23, 2021, 9:33 AM IST

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే గురువారం కాస్త తగ్గాయి. అయితే వెండి ధర (Silver price today) రూ.321 తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.248 తగ్గి.. రూ.47,949కు చేరింది. కిలో వెండి ధర రూ. 321 దిగొచ్చి.. రూ.62,319కు చేరింది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,949గా ఉంది. కిలో వెండి ధర రూ.62,316 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,943 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,639గా కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,764 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.63 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్​!

ABOUT THE AUTHOR

...view details