బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం స్వల్పంగా రూ. 215 పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 49 వేల 59కి చేరింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం.
మళ్లీ పెరిగిన బంగారం ధర - covid-19
బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర దిల్లీలో రూ.49 వేలు దాటింది.
రూ. 50 వేల దిశగా 10 గ్రా. బంగారం
వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజే రూ. 1185 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 64 వేల 822 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1854 డాలర్లకు చేరింది. వెండి ధర 24.72 డాలర్ల వద్ద ఉంది.