బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం అతి స్వల్పంగా రూ.61 పెరిగి.. రూ.46,472 వద్దకు చేరింది.
వెండి ధర భారీగా రూ.1,776 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.68,785 వద్ద ఉంది.