బంగారం ధర గురువారం రూ.293 దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,072 వద్దకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం కాస్త పుంజుకోవడం వల్ల పసిడి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు నిపుణులు.

బంగారంతో పాటే వెండి ధర కూడా గురువారం కిలోపై రూ.598(దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.48,705 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,767 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.58 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఫెయిర్ అండ్ లవ్లీలో ఇక 'ఫెయిర్' మాయం!