తెలంగాణ

telangana

ETV Bharat / business

మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు - బంగారం వెండి ధరల పతనం

బంగారం, వెండి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.291 తగ్గింది. వెండి ధర కిలోకు భారీగా రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగువకు చేరింది.

Gold declines Rs 291; silver tanks Rs 1,096
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Mar 12, 2021, 4:09 PM IST

బంగారం ధర శుక్రవారం రూ.291 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.44,059 వద్దకు చేరింది.

వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,096 తగ్గి రూ.65,958 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,707 డాలర్లకు చేరింది. వెండి ధర 25.67 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:ఆర్థిక షేర్ల దూకుడు.. 51వేలు దాటిన సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details